48 thoughts on “prasad tech vs nani prabhakar deleted last video”

  1. 🤣🤣🤣🙏☝️😅😁✌️😜🤣😅😅 awesome….nijangane …. Nuv aa batch ey bro….and moreover u only telling that…kastapadi Mari edit chesani video.please subscribe anii☝️😜🤣😅🤣😂😆😆very funny

  2. ప్రసాద్ ని చూసి ఏడుస్తున్నట్టు ఉంది మాట తీరు చూస్తుంటే. Aa expressions choose telustundi

  3. మీరిద్దరూ మంచి వ్యక్తులు బ్రో..మంచి వీడియో లు చేస్తారు.చిన్న చిన్న మనస్పర్థలు వద్దు..కలిసి ఉండాలి.

  4. Don't worry brother I was saw your videos previous videos it's true honest your given best suggestions for your followers to buy mobiles and divices

  5. Bro nek bagaledhu income rale adhi ne problem nek talent vunte nuv hardwork chesi views subscribers pechuko gani valla meedha vela medha ndhuku bro. Prasad garu car konte mekemi house konte mek emi me hardwork meru cheyandi memu support chestham anthey gani ela urike avathala medha videos cheyqkwndi NANI GARU….

  6. ఒకవేళ ప్రసాద్ మోసం చేస్తున్నాడు అనుకో. ఆ విషయం కాసేపు పక్కనబెడితే. తప్పు మోసం చేసే వాడిది కాదు మోసపోయే వాడిది.. యూట్యూబర్స్ ఏది చెప్తే అది నమ్మి కొనేసి డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు ఇంకేదైనా కానీ ఫోన్ కొనడం కావచ్చు. వాళ్ళు చెప్పినట్లు విని గొర్రెల్లాగా చేయడం మన తప్పు ఏమీ నీకు బుర్ర లేదా సొంతంగా ఆలోచించలేవా.. అయినా వాళ్ళు చెప్తే కక్కుర్తికి డిమ్యాట్ ఎకౌంట్ క్రియేట్ చేయడం ఏదైనా ఫోన్ కొనడం. అది మనం చేసే బుర్ర తక్కువ పని మళ్లీ వాళ్లు మోసం చేస్తున్నారు అనడం ఇంకో బుర్ర తక్కువ పని.🤦

  7. Nani prabhakar subscribers nashtapovaddu, valla nammakam chala strong, mislead cheyoddu ani genuine ga matladuthunnadu..
    I don't have hatred on prasad garu but aayanaki ekkado vere youTubers ni kaulupukoni povali ane nature ledu. I have to only lead tech world anattu untadu.
    I clearly observed this in the video when Hafeez, Nani, Prasad met in Delhi and interacted with viewers in YouTube live.

    Overall Nani is straight forward and genuine, no doubt.
    Straight ga thittevanni nammochu kani silent ga navvevanni nammalemu.

  8. Hello Prabhakar garu… Miru… Prasad sir kantey ekkuva Sampadinchadam Ledani badha padutunnara.. Leka viewers takkuvana.. Leka Viewer's ki manchi cheddam anukuntunnara…? 🤔
    Asalu enti mi Acidity…? 🤔

Comments are closed.